చలికి వందనం👏
అందరికీ సంస్కారం నేర్పింది....!
👉పురుషులు చాల ఒద్దికగా చేతులు కట్టుకుని ఉంటున్నారు.
👉స్త్రీలు నిండుగా చెంగు కప్పుకుంటున్నారు.
👉అందరూ తొందరగా ఇంటిికి వస్తున్నారు.
👉వేడిగా తినాలని త్వరగా భోజనాలు చేసి ముసుగు కప్పుకుంటున్నారు.
👉రోడ్లపై యువకుల సంచారం కూడా తగ్గి రోడ్లకు రెస్ట్ ఇచ్చారు.
👉ఫ్యాన్స్ ,ఏ.సి లు వేయకుండా కరెంట్ ఆదా చేస్తున్నారు.
👉అందరికి "సంస్కారం" నేర్పుతున్న చలికి నమస్కారం....!

No comments:
Post a Comment